A minimum temperature of 17.9 degrees

మరో మూడు రోజులు పెరగనున్న చలి తీవ్రత

<p>తెలంగాణలో మరోమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా మంచు కురుస్తుండడంతో పొద్దెక్కినా సూరీడి జాడ కనిపించడం లేదు&period; చలికి భయపడి చిన్నారులు&comma; వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు&period; పొగమంచు కారణంగా…

Read more