జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త – ఎమ్మెల్యే సీతక్క

Mulugu MLA Sitakka

Advertisements

&NewLine;<p>మంత్రి&comma; ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త&period; త్వరలోనే ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది&period; బస్సు నడిపేందుకు ఆ రూట్‌ను ఆర్టీసీ బుధవారం పరిశీలించింది&period; వరంగల్-2 డిపోకు చెందిన అధికారులు సర్వే నిర్వహించారు&period; త్వరలోనే బస్సు నడిపిస్తామని వరంగల్‌-2 డిపో మేనేజర్‌ సురేశ్‌ తెలిపారు&period; పత్తిపల్లి-పొట్లాపూర్‌ మార్గంలో బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని&comma; ఈ మేరకు ఆ రూట్‌లో సర్వే పూర్తి చేశామని వివరించారు&period; కాగా మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేట ములుగు జిల్లా ఉంది&period; ఈ గ్రామానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఆర్టీసీ ప్రస్తుతం బస్సులు నడపటం లేదు&period; &OpenCurlyQuote;మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో జగ్గన్నపేట గ్రామానికి బస్సులు నడపకపోవడంపై స్థానికంగా చర్చ జరిగింది&period; ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి&period; ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించారు&period; దీంతో ఎట్టకేలకు తమ గ్రామానికి బస్సు సౌకర్యం రాబోతోందని జగ్గన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eGVG6SGPbq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;what-happened-to-the-central-funds-revanth-reddy&sol;amp&sol;">కేంద్ర ఇచ్చిన నిధులు ఏమయ్యాయి &&num;8211&semi; రేవంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేంద్ర ఇచ్చిన నిధులు ఏమయ్యాయి &&num;8211&semi; రేవంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;what-happened-to-the-central-funds-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;gofikjUoN0&num;&quest;secret&equals;eGVG6SGPbq" data-secret&equals;"eGVG6SGPbq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BHgD9P10Q3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;sitakka-assumed-office&sol;amp&sol;">పదవీ బాధ్యతలు స్వీకరించిన సీతక్క<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పదవీ బాధ్యతలు స్వీకరించిన సీతక్క&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;sitakka-assumed-office&sol;embed&sol;&num;&quest;secret&equals;JjstkiGLni&num;&quest;secret&equals;BHgD9P10Q3" data-secret&equals;"BHgD9P10Q3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్