విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

Advertisements

<p>విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది&period;ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి&period; ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు&comma; భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు&comma; ఎంపీ ఎం&period;వి&period;వి&period; సత్యనారాయణ భరత్&comma; ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తదితరులు పరిశీలించారు&period;అలాగే ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ&comma; సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కూడా పాల్గొన్నారు&period;ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన నేతలు&period;&period; రేపు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..