అంగన్వాడీలపై సర్కారు ఉక్కుపాదం..

anganwadi

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది&period; ఎస్మా చట్టం ప్రయోగించింది&period; అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి&comma; ఆరు నెలల పాటు సమ్మెలు&comma; నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది&period; ఈమేరకు జీవో నెం&period;2 విడుదల చేసింది&period; గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది&period; సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది&period; నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ&period; 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ&period;8050 మాత్రమే జమ చేసింది&period; ఎస్మా అంటే&period;&period;ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్ కు సంక్షిప్త రూపమే ఎస్మా&period;&period; ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది&period; వైద్యం&comma; ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాలలోని సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఈ చట్టం ప్రయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"c1SzxzYXbv"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lokesh-responded-to-the-esma-act&sol;amp&sol;">ఎస్మా చట్టంపై స్పందించిన లోకేశ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎస్మా చట్టంపై స్పందించిన లోకేశ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lokesh-responded-to-the-esma-act&sol;embed&sol;&num;&quest;secret&equals;piWY89444f&num;&quest;secret&equals;c1SzxzYXbv" data-secret&equals;"c1SzxzYXbv" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mQsxicoZn3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;dsp-who-stopped-illegal-mining&sol;amp&sol;">అక్రమ తవ్వకాలను అడ్డుకున్న డీఎస్పీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అక్రమ తవ్వకాలను అడ్డుకున్న డీఎస్పీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;dsp-who-stopped-illegal-mining&sol;embed&sol;&num;&quest;secret&equals;8RLfTMx8ab&num;&quest;secret&equals;mQsxicoZn3" data-secret&equals;"mQsxicoZn3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.