ప్రభుత్వమా… విడిచిపెట్టు నీ మొండి వైఖరి

Cooking program at Municipal Office

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో చేసిన వాగ్దానాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని&comma; జీతాలు పెంచాలని&comma; గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరి విడనాడాలని సిపిఐ నాయకులు అందే నాసరయ్య అన్నారు&period; ఈ సందర్భంగా మంగళవారం వంట వార్పు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని&comma; జీతం 26 వేల రూపాయలకు పెంచాలని&comma; మున్సిపల్ కార్మికులకు అపస్తృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గత 13 రోజులుగా చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడాలని తెలుపుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే కాసిం&comma; ఏఐటీయూసీ నాయకులు&comma; మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్