78
సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేరళ సివిల్ సప్లయ్ శాఖ మంత్రి జీఆర్ అనిల్ సమావేశమయ్యారు. రేషన్ పంపిణీ అక్రమంగా తరలించకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఉత్తమ్ – కేరళ మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ హెచ్ డి చౌహాన్, కేరళ కమిషనర్ కూడా పాల్గొన్నారు.