భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబు షూరిటి…

Guarantee for the future.. Babu Surety...

Advertisements

&NewLine;<p>రాష్ట్ర భవిష్యత్తు బాబు షూరిటితోనే సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు&period; స్థానిక బీసీ కాలనీలో భవిష్యత్తుకు గ్యారెంటీ&period;&period; బాబు షూరిటి కార్యక్రమాన్ని బుధవారం పల్లె చేపట్టారు&period; తెలుగు తమ్ముళ్లు&comma; మహిళలు పల్లెకు హారతితో ఘన స్వాగతం పలికారు&period; జనసేన పార్టీ నాయకులతో కలిసి పల్లె ఇంటింట కలియ తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ… బాబు షూరిటి పథకాలను ప్రజలకు వివరించారు&period; కాలనీలోని మసీదులో ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు&period; రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పల్లె ముస్లిం మత పెద్దలను కోరారు&period; చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆడబిడ్డ కు నెలకు రూ&period; 1500 రూపాయలు&comma; చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ&period; 15&comma;000&comma; ప్రతి రైతుకు ఏడాదికి&comma; రూ&period; 20వేల రూపాయలు&comma; నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు రూ&period;3 వేలు&comma; నిరుద్యోగ భృతి&comma; ఇంటింటికి తాగునీటి కులాయి కనెక్షన్&comma; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం&comma; ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని ప్రజలకు వివరించారు&period; రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని&comma; టిడిపి మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పిన విధంగా రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొస్తామని పల్లె హామీ ఇచ్చారు&period; కావున ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పల్లె కాలనీవాసులకు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..