గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది…

tdp-janasena rally

Advertisements

&NewLine;<p>గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అంటూ పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో టిడిపి- జనసేన పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది&period; దాచేపల్లి పట్టణం నుంచి కేసానుపల్లి వరకు నాయకులు&comma; కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎటువంటి రోడ్లు వేయలేదన్నారు&period; దీంతో రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాయని ఎద్దేవా చేశారు&period; ఈ గుంతల రోడ్ల మీద ప్రయాణిస్తూ &comma; ఎంతో మంది యువకులు&comma; ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు&period; గత కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి తన బిడ్డను చూడటానికి వెళ్తూ… రోడ్డు ప్రమాదంలో మరణించాడని&comma; ఇలా ఏన్నో కుటుంబాలు ప్రమాదం బారిన పడి రోడ్డున పడ్డాయన్నారు&period; ఇప్పటికైనా ఈ కళ్ళు లేని కబోది &comma; మూగ వైసీపీ ప్రభుత్వం రోడ్లని బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..