రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన హనుమంతరావు…

Hanumantha Rao thanked Revanth Reddy

Advertisements

&NewLine;<p>ధరణి పై అధ్యయన కమిటీ వేసిననందుకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వి&period; హనుమంతరావు ధన్యవాదాలు తెలిపారు&period; ధరణి పోర్టల్ వల్ల కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములు అన్నీ అన్యాక్రాంతం అయ్యాయని వి&period; హనుమంతరావు అన్నారు&period; ఇందిరాగాంధీ హయాంలో 96 ఎకరాల భూమిని కీసరలో పేద ప్రజలకు ఇచ్చిందని గుర్తుచేశారు&period; ఓఆర్‌ఆర్‌తో అక్కడి పేద రైతులు భూములు కోల్పోయారన్నారు&period; కీసర ఔటర్ రింగ్ రోడ్డు అనుమతుల్లో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు&period; దానిపై న్యాయ విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; కోర్టు ఆర్డర్లు ఉన్న లే అవుట్ కోసం హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చిందన్నారు&period; కీసర ఓఆర్ఆర్‌‌తో భూములు కోల్పోయిన పేద ప్రజలకు న్యాయం చేయాలని అధ్యాయన కమిటీకి లేఖ రాసినట్లు తెలిపారు&period; ధనవంతులకే లాభం చేసే ధరణిని ఎత్తివేయాలని వి&period;హనుమంతరావు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.