ఏ పార్టీకి ఎన్ని స్థానం వస్తుందో చెప్పిన – హరీశ్ రావు

Harish Rao

Advertisements

&NewLine;<p>హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి భారీ విజయాన్ని సాధిస్తారని&comma; కాంగ్రెస్ రెండో స్థానంలో&comma; బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని మంత్రి&comma; బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు&period; హుజూరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు&period; హుజూరాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయన్నారు&period; కౌశిక్ రెడ్డి ప్రజాజీవితంలో ఆల్ రౌండర్ అని&comma; ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైన వ్యక్తి అన్నారు&period; గెలిచాక ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకు వస్తారన్నారు&period; ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచారు కానీ పిడికెడు మట్టి తీయలేదన్నారు&period; కాంగ్రెస్&comma; బీజేపీ ఏ పార్టీ గెలిచినా తెలంగాణ తిరిగి అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్