జామ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

guava fruit

Advertisements

&NewLine;<p>జామ పండ్లలో విటమిన్ బి12&comma; బి6 ఉంటాయి&period; ఇవి మెదడు పనితీరును&comma; జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి&period; ఆహారంలో జామకాయలను చేర్చుకోవడం వల్ల పై ప్రయోజనాలు పొందవచ్చు&period; నొప్పి&comma; మంటను తగ్గిస్తుంది&period; జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి&period; ఇది శరీరంలో మంటను&comma; వాపును తగ్గించడంలో సహాయపడతాయి&period; క్రమం తప్పకుండా జామ పండ్లు తింటుంటే ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి&period; జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది&period; ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది&period; చలికాలంలో జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జలుబు&comma; జ్వరం&comma; తలనొప్పి వంటి సీజనల్ సమస్యలు పరిష్కారం అవుతాయి&period; జామకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి&period; ఫైబర్ అధికంగా ఉంటుంది&period; అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు&comma; బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నవారు జామకాయలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి&period; జామపండ్లలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది&period; ఇది కంటి చూపుకు ఎంతో ముఖ్యమైనది&period; జామపండు తినడం వల్ల కళ్లలో మచ్చలు&comma; కంటి చూపు బలహీన పడటం&comma; కళ్లు అలసిపోవడం వంటి సమస్యలే కాకుండా ఇతర కంటి సమస్యలు కూడా తగ్గుతాయి&period; జామ పండ్లలో విటమిన్-సి సమృద్దిగా ఉంటుందనే విషయం తెలిసిందే&period; ఇది మాత్రమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి&period; ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో&comma; వృద్దాప్యాన్ని నెమ్మది చేయడంలో సహాయపడతాయి&period; జామపండ్లు తరచుగా తినే వారు యవ్వనంగా ఉంటారు&period; జామపండులో డైటరీ ఫైబర్ ఉంటుంది&period; ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది&period; మలబద్దకాన్ని నివారిస్తుంది&period; జీర్ణాశయంలో పేగుల కదలికను మెరుగ్గా ఉంచి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది&period; కాల్షియం బలమైన ఎముకలు&comma; దంతాలకు చాలా అవసరం&period; జామకాయ లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది&period; ఇది ఎముకలను బలంగా మార్చడమే కాకుండా బోలు ఎముకల వ్యాధిని&comma; ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"CWZNQ1hSfO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;does-it-itch-when-bitten-by-a-mosquito&sol;amp&sol;">దోమ కుట్టినప్పుడు దురద వస్తుందా&period;&period; ఇలా చేస్తే మాయం&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దోమ కుట్టినప్పుడు దురద వస్తుందా&period;&period; ఇలా చేస్తే మాయం&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;does-it-itch-when-bitten-by-a-mosquito&sol;embed&sol;&num;&quest;secret&equals;7UJH3mnrId&num;&quest;secret&equals;CWZNQ1hSfO" data-secret&equals;"CWZNQ1hSfO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6Zghk5IrY0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-mixing-ginger-in-hot-water-and-drinking-it&sol;amp&sol;">అల్లం వేడినీటిలో క‌లిపి తాగుతున్నారా&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అల్లం వేడినీటిలో క‌లిపి తాగుతున్నారా&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-mixing-ginger-in-hot-water-and-drinking-it&sol;embed&sol;&num;&quest;secret&equals;riUuFMJkEk&num;&quest;secret&equals;6Zghk5IrY0" data-secret&equals;"6Zghk5IrY0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం