బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

Beṇḍakāya

Advertisements

&NewLine;<p>బెండకాయను ఫ్రై చేసిన కూరగా చేసిన పులుసుగా చేసిన ఏ కూరకు రాని రుచి వస్తుంది&period; అయితే కొంత మంది బెండకాయను జిగురుగా ఉంటుందని తినటం మానేస్తు ఉంటారు&period; శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన పోషకాలు బెండకాయలో ఉన్నాయి&period; ఇప్పడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం&period; బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది&period; శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది&period; బెండకాయలో పాలీఫినాల్స్&comma; ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట&comma;నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి&period; దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి&period; బెండకాయ మధుమేహ రోగులకు సంజీవని అని చెప్పవచ్చు&period; బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం&period; దాంతో బరువు తగ్గుతాం&period; బరువు తగ్గాలని అనుకొనే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది&period; బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్&comma; ఫైబర్&comma; క్యాల్షియం&comma; ఐరన్&comma; జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి&period;ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి&period; శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి&period; ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు&comma; చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XrTfvgdwVn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;coriander-water-has-many-health-benefits&sol;amp&sol;">ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;coriander-water-has-many-health-benefits&sol;embed&sol;&num;&quest;secret&equals;rbLOZDWDPH&num;&quest;secret&equals;XrTfvgdwVn" data-secret&equals;"XrTfvgdwVn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AiVVTvW97p"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;excellent-health-with-eggs-in-winter&sol;amp&sol;">చలికాలం గుడ్లు తో అద్భుతమైన ఆరోగ్యం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చలికాలం గుడ్లు తో అద్భుతమైన ఆరోగ్యం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;excellent-health-with-eggs-in-winter&sol;embed&sol;&num;&quest;secret&equals;pNZVjuOyNP&num;&quest;secret&equals;AiVVTvW97p" data-secret&equals;"AiVVTvW97p" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు