పిస్తాపప్పులో ఆరోగ్య ప్రయోజనాలు

Pistachios

Advertisements

&NewLine;<p> పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు&comma; ఫైబర్&comma; ప్రోటీన్&comma; యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ B6 మరియు థయామిన్‌తో సహా వివిధ పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి&period;ఆయుర్వేదంలో&comma; పిస్తాపప్పులు శరీరం&comma; మనస్సుకు &comma;మెదడు పనితీరును మెరుగుపరచడానికి &comma;మొత్తం శరీర శక్తికి సహాయపడతాయి&period; గట్&comma; కంటి &comma; రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి&period; కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి&period; డయాబెటిస్‌తో బాధపడుతున్న చాలా మంది ఆరోగ్యకరమైన అల్పాహారాలను తీసుకోవటానికి ఇష్టపడతారు&period; ఇవి కడుపును నిండుగా ఉంచటంతోపాటు&comma; రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది&period; టీ తీసుకునే సమయంలో రుచికరమైన&comma; పోషక విలువలు కలిగిన పిస్తాపప్పులను తీసుకోవచ్చు&period; పిస్తాపప్పులు కరకరలాడుతూ&comma; వగరుగా &comma; కొద్దిగా తీపిగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి సరైన చిరుతిండిగా నిపుణులు సూచిస్తున్నారు&period; పిస్తాపప్పును వంటకాలలో రుచి కోసం ఉపయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం