కోకో పౌడర్‌లో ఆరోగ్య ఉపయోగాలు

cocoa powder

Advertisements

&NewLine;<p>కోకో పౌడర్‌ను కేక్ తయారీలోనూ&comma; చాక్లెట్స్ à°² తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు&period; కోకో పౌడర్ టేస్ట్‌లో చాలా చేదుగా ఉంటుంది&period; కోకో పౌడర్‌లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి&period; ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లగా పనిచేస్తాయి&period; ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది&period; కోకో పౌడర్ తరచు మన డైట్‌లో తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్‌ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి&period; హైపర్‌టెన్షన్‌ పేషెంట్స్‌ కోకో పౌడర్‌ తీసుకుంటే మేలు జరగుతుంది&period; కోకో పౌడర్‌లో ఉండే ఫ్లేవనాయిడ్‌లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి&period; శరీరంలో మంటను తగ్గిస్తాయి&period; తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది&period; కోకో పౌడర్‌లో కనిపించే ఫ్లేవనోల్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది&period; అభిజ్ఞా సామర్థ్యాలతో సహా మెరుగైన మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది&period; కోకో పౌడర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి&comma; ఫైబర్ అధికంగా ఉంటుంది&period; ఇది బరువును తగ్గించడానికి&comma; కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుంది&period; కోకో పౌడర్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది&period; మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది&period; కోకో పౌడర్‌లోని ఫ్లేవనాయిడ్లు చర్మానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి&period; కోకో పౌడర్‌లోని యాంటీఆక్సిడెంట్లు&comma; యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి&period; ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి&comma; ఇన్‌ఫ్లమేటరీ పరిస్థితుల లక్షణాలను తగ్గించడానికి తోడ్పడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం