హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ – రేవంత్‌రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాల అయింది మనకు తెలిసిందే&period; కాగా హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు&period; ఇందుకోసం సిట్టింగ్‌ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు&period; శాసనసభలోని తన కార్యాలయంలో సీఎం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు&period; రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.