95
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు అన్నీ జలమయమయ్యాయి. తుఫాను ప్రభావం వల్ల రైతు పండించిన పంట అంతా దెబ్బతిన్నది. ముఖ్యంగా వరి, మిర్చి, శనగ, పొగాకు వంట వేసిన రైతులకు భారీ ఎత్తున నష్టాలు జరిగాయి. వరిపైలు కోతకొచ్చిన దశలో ఈ విధంగా తుపాను ప్రభావం చూపడంతో కాకుమాను వట్టిచెరుకూరు మండలాల్లో. వరి వేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.