Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి….

మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి….

by Prakash
Tiger attack on cows

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సంకారం గ్రామం అటవీ ప్రాంతంలో పెద్ద పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. దీనితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలాన్ని అటవీ అధికారులు పరిశీలించి మేకలు, ఆవుల కాపలదారులు అడవిలోకి వెళ్లరాదని గ్రామస్థులను అధికారులు హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

014465
Total views : 80291

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.