దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

Heavy rains in many states of the country

Advertisements

&NewLine;<p>దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి&period; తమిళనాడు&comma; కేరళ&comma; మహారాష్ట్ర సహా పలు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; ఈ నేపథ్యంలో గత రెండులుగా కురిసిన అకాల వర్షాలతో గుజరాత్‌ అతలాకుతలమైంది&period; రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు&comma; మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నాయి&period; పలు ప్రాంతాల్లో పిడుగులు పడి సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు&period; మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది&period; మహారాష్ట్ర&comma; గుజరాత్&comma; రాజస్థాన్&comma; మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది&period; పంజాబ్&comma; హర్యానా&comma; ఉత్తరప్రదేశ్&comma; జమ్మూకశ్మీర్&comma; హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది&period; సోమవారం రాజస్థాన్&comma; మహారాష్ట్ర&comma; మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది&period; ఈ మేరకు ఆరెంజ్‌&comma; రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.