నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు…..

Heavy rains in Nellore district

Advertisements

&NewLine;<p>నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి&period; సూళ్లూరుపేట&comma; దొరవారిసత్రం&comma; తడ&comma; తదితర ప్రాంతాల్లో రాత్రి నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది&period; రోడ్లపై వర్షపు నీరు చేరింది&comma; కాలువలు పొంగిపొర్లుతున్నాయి&period; 21 వేల క్యూసెక్కుల నీటితో కాలంగి నది ప్రమాదకరంగా మారింది&period; మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేసారు&period; తీర ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..