కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టివేత

Marijuana arrest

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది&period; పోలీసుల తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో కంటైనర్ ద్వారా అనంతపురం వైపు నుండి జాతీయ రహదారిపై బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని పోలీసులు ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు&period; ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో కంటైనర్ లో బెంగళూరుకు తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకొన్నారు&period; ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోడికొండ చెక్ పోస్ట్ మీదుగా బెంగళూరు వెళ్తున్న కంటైనర్ ని ఆపి చెక్ చేయగా గంజాయి బయటపడింది&period; గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసుల దాడులు గంజాయి విలువ భారీ మొత్తంలో ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..