తాళం వేసి ఉన్న ఇంటిలో భారీ చోరి..

thief

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని విద్యానగర్ రోడ్డులో రతికంటి ప్రభాకర్ రావు ఇంటిలో భారీ చోరి జరిగింది&period; తాళం వేసి ఉన్న ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులకొట్టి 15 లక్షల విలువైన బంగారం&comma; వెండి&comma; ఆభరణాలతో పాటు 01 లక్ష 50 వేలు నగదు దోచుకెళ్లారు&period; ఈ నెల 19 వతేదిన కార్తీక మాసం లో ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా పంచారామ క్షేత్రాలు దర్శనం కోసం రతికంటి ప్రభాకర్ రావు కుటుంబం తన ఇంటికి తాళం వేసి యాత్రకు వెళ్ళారు&period; యాత్ర ముగించుకుని 21 వ తేదీన ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచి ఉండటంతో షాక్ కు గురైనారు&period; ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు కూడా తెరచి ఉండటం&comma; దాచివుంచిన 250 గ్రాముల బంగారం&comma; 1500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 01 లక్ష 50 వేలు నగదు ను గుర్తు తెలియని దొంగలు అపహరించుకు పోయినట్లు గుర్తించారు&period; వెంటనే పోలీసులకు పిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XPxcr0xDfW"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;gang-of-interstate-thieves-arrested&sol;amp&sol;">అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;gang-of-interstate-thieves-arrested&sol;embed&sol;&num;&quest;secret&equals;y9pwBJcOFb&num;&quest;secret&equals;XPxcr0xDfW" data-secret&equals;"XPxcr0xDfW" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZctcSyiATd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;bjp-candidate-in-the-election-ring&sol;amp&sol;">ఎన్నికల బరిలో బిజెపి అభ్యర్థి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నికల బరిలో బిజెపి అభ్యర్థి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;bjp-candidate-in-the-election-ring&sol;embed&sol;&num;&quest;secret&equals;9bl8wIsOTT&num;&quest;secret&equals;ZctcSyiATd" data-secret&equals;"ZctcSyiATd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..