‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్‌

Advertisements

&NewLine;<p>రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన &OpenCurlyQuote;వ్యూహం’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌ వేసింది&period; ఈ సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది&period; ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్‌&comma; నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది&period; పిటిషన్‌పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది&period; తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా రూపొందించిన ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్‌ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ&comma; ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు&period; న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fqo3sHn03y"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;over-action-of-forest-officials-at-the-check-post&sol;amp&sol;">చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారుల ఓవర్ యాక్షన్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారుల ఓవర్ యాక్షన్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;over-action-of-forest-officials-at-the-check-post&sol;embed&sol;&num;&quest;secret&equals;GyszGb2Pig&num;&quest;secret&equals;fqo3sHn03y" data-secret&equals;"fqo3sHn03y" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rlp8AawwbA"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;arrangements-for-laying-fresh-water-pipe-line-perni-nani&sol;amp&sol;">మంచినీటి పైప్ లైన్ వేయడానికి ఏర్పాట్లు &&num;8211&semi; పేర్ని నాని<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంచినీటి పైప్ లైన్ వేయడానికి ఏర్పాట్లు &&num;8211&semi; పేర్ని నాని&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;arrangements-for-laying-fresh-water-pipe-line-perni-nani&sol;embed&sol;&num;&quest;secret&equals;QcfferxFPm&num;&quest;secret&equals;rlp8AawwbA" data-secret&equals;"rlp8AawwbA" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..