తేనె సహజ ఔషధ గుణములు..

Honey

Advertisements

&NewLine;<p>తేనే సూక్ష్మజీవుల సంహారిణి&comma; బ్యాక్టీరియా&comma; ఈస్ట్ ‌‌&comma; మోల్ట్స్ వంటి వాటిని ఎదగనివ్వదు&period; ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి&period; చిన్న చిన్న గాయాలు&comma; చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది&period; గొంతులో గరగరలను తగ్గిస్తుంది&period; నిమ్మ రసము తో కలిపి దగ్గు &comma; గొంతు నొప్పులకు బాగా పనిచేయును&comma; తేనేలో కార్బోహైడ్రేట్‌లు&comma; నీరు&comma; మినరల్‌‌à°¸ &comma; విటమిన్‌‌à°¸ వుంటాయి&period; కాల్షియమ్‌&comma; మాంగనీస్‌&comma; పోటాషియమ్‌&comma;ఫాస్ఫరస్‌&comma; జింక్‌&comma; విటమిన్‌ ఎ&comma; బి&comma;సి&comma;à°¡à°¿ తేనేలో లభిస్తాయి&period; తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది&period; కీళ్ళనోప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనే&comma; రెండు వంతుల నీరు&comma; ఒక చెంచా దాల్చిన చెక్క పోడి తీసుకొండి&period; ఆమిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధిం చే భాగం మీద మర్ధన చేస్తే మర్ధన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది&period; రెండు స్పూన్ల తేనేలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి&comma; జీర్ణం సులభం చేస్తుంది&period; తేనే &comma;దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్‌ తగ్గుతుంది&period; రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్‌ రానివ్వదు&period; వేడినీటిలో ఒక స్పూన్‌ తేనే&comma; దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది&period; తేనే లో ఉన్నా విటమిన్స్ శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును&comma; యాన్తి బ్యాక్తెరియాల్&comma; యాన్తి సెప్టిక్ గునాలున్నందున చర్మము పై పూసిన గాయాలు మానును&period; రోజూ 1&sol;4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది&period; రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తూన్ది&period; నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం &comma; ఆయాసము తగ్గుతుంది&period; తేనే లో కొచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది&period; రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన &comma; కొంచం శనగపిండి కలుపుకొని ముఖంనికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది&period; తేనే లో పసుపు &comma; వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lUp3J19ctn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;even-if-you-smoke-cigarettes-you-should-eat-these-to-avoid-harming-your-health&sol;amp&sol;">సిగరెట్ తాగినా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వీటిని తినాలి&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సిగరెట్ తాగినా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వీటిని తినాలి&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;even-if-you-smoke-cigarettes-you-should-eat-these-to-avoid-harming-your-health&sol;embed&sol;&num;&quest;secret&equals;zj96Ox2iuu&num;&quest;secret&equals;lUp3J19ctn" data-secret&equals;"lUp3J19ctn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xi1e13GKAg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;if-you-eat-the-seeds-of-these-fruits-thats-all&sol;amp&sol;">ఈ పండ్లు విత్తనాలు తింటే ఇక అంతే సంగతులు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈ పండ్లు విత్తనాలు తింటే ఇక అంతే సంగతులు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;if-you-eat-the-seeds-of-these-fruits-thats-all&sol;embed&sol;&num;&quest;secret&equals;tb5inoWbmx&num;&quest;secret&equals;xi1e13GKAg" data-secret&equals;"xi1e13GKAg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం