మాజీ న్యాయమూర్తుల హాట్ కామెంట్స్…

Bhavaniprasad, former judge of AP High Court

Advertisements

&NewLine;<p>భవానీప్రసాద్&comma; ఎపి హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ&period;&period; వెలుగునీడల మధ్య దోబూచులాడే పరిస్థితిలో ఉన్నామని సాంఘిక బాధ్యత&comma; సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన అన్నారు&period; సామాజిక విలువలకు&comma; రాజ్యాంగ స్ఫూర్తికి సమాధి కడుతున్నారని ఎపిలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్య వాదులకు బాధ కలిగిస్తోంది ఆయన అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎం&period;ఎన్&period;రావు&comma; హిమాచల్ ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ… న్యాయవ్యవస్థపై చాలామందికి మంచి అభిప్రాయం లేదని ఎమ్మెల్యేలు ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారని అన్నారు&period; చదువుకున్న వారు శాసనసభలో ఉంటే బాగుంటుందని ప్రస్తుతం ముఖ్యమంత్రి చెప్పిందే చట్టంగా మారిపోతోందని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారని మహిళలకు ప్రాధాన్యమిచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు&period; ఎన్టీఆర్ నిర్ణయాలు చారిత్రాత్మకంగా మారాయని ప్రజల్లో మార్పు అవసరమని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.