మరో వాణిజ్య నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి..!

Commercial Ship

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఎర్ర-సముద్ర-మార్గంలో-నౌకలపై-హౌతి-దాడులు">ఎర్ర సముద్ర మార్గంలో నౌకలపై హౌతి దాడులు&colon;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;బ్రిటన్-అమెరికా-అధికారుల-వెల్లడి">బ్రిటన్&comma; అమెరికా అధికారుల వెల్లడి&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;దాడికి-బాధ్యత-వహిస్తున్నామని-ప్రకటించిన-హౌతీ">దాడికి బాధ్యత వహిస్తున్నామని ప్రకటించిన హౌతీ&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఎర్ర-సముద్ర-మార్గంలో-నౌకలపై-హౌతి-దాడులు">ఎర్ర సముద్ర మార్గంలో నౌకలపై హౌతి దాడులు&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎర్ర సముద్రం&lpar;Red Sea&rpar;లో ఇరాన్ సహకారంతో యెమెన్ తిరుగుబాటు గ్రూపు హౌతి రెబల్స్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి&period; మరో వాణిజ్య నౌక&lpar;Commercial Ship&rpar;పై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి చేశారు&period; ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది చనిపోయారు&period; వాణిజ్య రవాణాతో అత్యంత రద్దీగా ఉండే ఎర్ర సముద్ర&lpar;Red Sea&rpar; మార్గంలో నౌకలపై హౌతి దాడు&lpar;Houthi attack&rpar;లు చేయడం మొదలుపెట్టాక నౌకా సిబ్బంది చనిపోవడం ఇదే తొలిసారి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"బ్రిటన్-అమెరికా-అధికారుల-వెల్లడి">బ్రిటన్&comma; అమెరికా అధికారుల వెల్లడి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జరిగిన దాడిలో ముగ్గురు అమాయక సిబ్బంది చనిపోయారని బ్రిటన్&lpar;Britain&rpar;&comma; అమెరికా&lpar;America&rpar; అధికారులు తెలిపారు&period; అమాయక సిబ్బంది చనిపోయారని ఎక్స్ వేదికగా బ్రిటన్&lpar;Britain&rpar; రాయబార కార్యాలయం ప్రకటించింది&period; అంతర్జాతీయ షిప్పింగ్‌ లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేయడం విచారకరమని&comma; తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది&period; మరణించిన వారి కుటుంబాలకు&comma; గాయపడిన నౌకా సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"దాడికి-బాధ్యత-వహిస్తున్నామని-ప్రకటించిన-హౌతీ">దాడికి బాధ్యత వహిస్తున్నామని ప్రకటించిన హౌతీ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాగా ఈ దాడి తమదేనని హౌతీ బాధ్యత వహించింది&period; యెమెన్‌లోని ఏడెన్ పోర్టుకు 50 నాటికల్ మైళ్ల దూరంలో బార్బడోస్ జెండాతో ఉన్న ట్రూ కాన్ఫిడెన్స్ షిప్‌ దగ్దమైపోయిందని పేర్కొంది&period; కాగా అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ&period;&period; గాజాలో యుద్ధానికి సంఘీభావంగా హౌతీ రెబల్స్ గతేడాది నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు&period; బ్రిటన్&comma; అమెరికా దేశాల హౌతీలపై ప్రతీకార దాడులు మొదలు పెట్టాయని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;the-team-that-jumped-to-the-top-is-india&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-73&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;US&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-73&sol;amp&sol;" alt&equals;"అమెరికా&colon; న్యూయార్క్‌లో కాల్పుల కలకలం&period;">అమెరికా&colon; న్యూయార్క్‌లో కాల్పుల కలకలం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి&period; కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-72&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-72&sol;amp&sol;" alt&equals;"ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్&period;">ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఇరాన్ లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు&period; ఇరాన్‌తో తాము &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-71&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Two&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-71&sol;amp&sol;" alt&equals;"అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం&period;">అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ కౌంటీ తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది&period; సముద్ర తీరంలో అలసటతో నిద్రిస్తున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.