దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయంగా ఉన్న వ్యతిరేక పవనాలతో మన మార్కెట్లు కుప్ప కూలాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ బీఎస్ఈ సెన్సెక్స్ 801 పాయింట్లు కోల్పోయింది. 71,10 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ ఛస్త్రంజీ -నిఫ్టీ కూడా అదే బాటలో సాగింది. మొత్తం 215 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 21,522 వద్ద ముగిసింది. మార్కెట్లు ప్రారంభం నుంచి నష్టాల్లోనే సాగాయి. చివరకు అన్ని సూచీలూ నేల చూపులే చూశాయి. ఫైనాన్స్ నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోగా నెక్స్ట్ ఫిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 74 పాయింట్లు, మిడ్ క్యాప్ 75 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ లో కోరమాండల్, గార్వేర్ టెక్ ఫైబర్స్ సెన్సెక్స్ టాప్ టూజర్స్ టీంలెస్, వేదాంత ఫ్యాషన్స్, ట్రెన్ట్ ఎక్కవగా నష్టాలను మూటగట్టుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
69
previous post