చండీశ్వర సధన్ వద్ద భారీ కొండచిలువ…

A snake catcher king holding a python

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలంలోని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;failed-cm-in-history&sol;amp&sol;">చండీశ్వర సధన్<&sol;a> వద్ద భారీ కొండచిలువ అర్ధరాత్రి హల్ చల్ చేసింది&period; కొంతసేపు అటూఇటూ తిరుగుతూ భక్తులను గందరగోళానికి గురి చేసింది&period; కొండచిలువను చూసిన భక్తులు&comma; స్దానికులు భయాందోళనకు గురయ్యారు&period; చండీశ్వర సధన్ లో దేవస్థానం ఉద్యోగులు నివాసం ఉంటున్నారు&period; అయితే అర్ధరాత్రి భారీ కొండచిలువ ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో ఉద్యోగులు కొండచిలువను చూసి ఉలిక్కిపడ్డారు&period; చండీశ్వర సధన్ చుట్టుప్రక్కల భక్తుల వసతీ గదుల సత్రాలు ఉండటంతో కొండచిలువను గమనించిన భక్తులు స్దానికులకు సమాచారం అందించారు&period; విషయం ఆనోటా ఈనోట పడగానే కొండచిలువను చూసేందుకు చుట్టుప్రక్కల వాళ్లు గుంపులుగా తరలివచ్చారు&period; జనారణ్యంలోకి కొండచిలువ రావడంతో చుటుపక్కల వారు స్నేక్ క్యాచర్ రాజాకు సమాచారం ఇచ్చారు&period; అర్థరాత్రి కొండచిలువ ఉండే ప్రదేశానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా కొండచిలువని పట్టుకుని దగ్గరలోని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాడు&period; దీనితో చండీశ్వర సధన్ లోని ఉద్యోగులు స్దానికులు&comma; భక్తులు ఊపిరి పీల్చుకున్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;nMOaa0riEGE">Read Also<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HB44X0IiNV"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;failed-cm-in-history&sol;amp&sol;">విఫల సీఎం గా చరిత్రలో మిగిలిపోతావ్ &colon; Chandrababu<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విఫల సీఎం గా చరిత్రలో మిగిలిపోతావ్ &colon; Chandrababu&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;failed-cm-in-history&sol;embed&sol;&num;&quest;secret&equals;qirHID5Mk1&num;&quest;secret&equals;HB44X0IiNV" data-secret&equals;"HB44X0IiNV" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..