కోణార్క్ రైల్లో భారీ గంజాయి పట్టివేత…

Huge seizure of cannabis in Konark train

Advertisements

&NewLine;<p>మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో భువనేశ్వర్ నుండి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ లో 9 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు మధిర ఎక్సైజ్ సీఐ జంపాల రామ్మూర్తి తెలిపారు&period; గురువారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు&period; విశ్వసనీయ సమాచారం మేరకు రైల్వే జిఆర్పి పోలీసులతో కలిసి కోణార్క్ రైలులో తనిఖీలు నిర్వహించగా&comma; ప్యాకెట్లు గా ఏర్పాటుచేసి తరలిస్తున్న బ్యాగులను గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు&period; ఈసారి కు సంబంధించి నిందితులు ఎవరిని గుర్తించడం జరగలేదని తెలిపారు&period; నిషేధిత మత్తు పదార్ధాలు గంజాయి తదితర వస్తువుల సరఫరా వినియోగంపై కఠినంగా వ్యవహరించనున్నామని ప్రజలు వీటిపై తమకు తెలిసిన సమాచారాన్ని తమకు అందించి గంజాయి రహిత ప్రాంతంగా మధిర సర్కిల్ గుర్తించే చర్యల్లో తోడ్పాటునoదించాలని కోరారు&period; గంజాయి స్వాధీనం చేసుకున్న టీం లో ఎక్సైజ్ ఎస్సై సి జనార్దన్ రెడ్డి&comma; ముస్తఫా గోపి రజాక్&comma; నాగరాజు తదితరులు ఉన్నారని సిఐ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..