త్వరలో అందుబాటులోకి రానున్న వంద పడకల ఆసుపత్రి…

Damodara Rajanarsimha inspected the hundred-bed hospital

Advertisements

&NewLine;<p>జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో గత ప్రభుత్వ హాయంలో నిర్మించి&period;&period; ప్రారంభించిన వంద పడకల ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ&comma; జిల్లా కలెక్టర్ సంతోష్&comma; స్థానిక ఎమ్మెల్యే విజయుడు&comma; జడ్పీ చైర్ పర్సన్ సరిత&comma; మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి పరిశీలించారు&period; నూతన ఆసుపత్రిని ప్రారంభించి సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంపై సంబంధిత శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఆసుపత్రి నిర్మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కిటికీలను ధ్వంసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మంత్రి దృష్టికి తెలియజేశారు&period; జిల్లా కలెక్టర్ సంతోష్ తో కలిసి సంబంధిత శాఖ అధికారులను పిలిపించుకుని వంద పడకల ఆసుపత్రి లో కలియతిరిగారు&period;&period; ఆసుపత్రి భవన నిర్మాణ నాణ్యత ప్రమాణాల విషయం పై చీఫ్ ఇంజనీర్ ను అడిగారు&period;&period; ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు&period; వైద్య ఆరోగ్య శాఖ సూపర్డెంట్ వంద పడకల ఆసుపత్రి విషయంపై నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టంగా కనబడుతుందని జిల్లా కలెక్టర్ బి&period; యం&period; సంతోష్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.