పోటీ చేసేది నేనే…. గెలవబోయేది నేనే

Kurugondla Ramakrishna

Advertisements

&NewLine;<p>2024 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసేది నేనే&comma; అత్యధిక మెజార్టీతో గెలవబోయేది నేనేనని నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు&period; ఈనెల 9à°µ తేదీన వెంకటగిరిలో జరగాల్సిన à°°à°¾ కదలిరా సభ… చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవాల్సిన కారణంగా వాయిదా పడిందని తెలిపారు&period; త్వరలో వెంకటగిరిలో జరగాల్సిన చంద్రబాబు సభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.