బొగ్గు లారీని డీకొన్న ఐసర్ వ్యాన్.. 10 మంది కి గాయాలు

Icer van hits coal lorry.. 10 people injured

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం&period; కాకినాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న బొగ్గు లారీని వెనుక నుండి డీకొన్న ఐసర్ వ్యాన్&period; ఒరిస్సా నుంచి 65 మంది వలస కూలీలతో కృష్ణాజిల్లా వెళుతున్న ఐసర్ వ్యాన్ ఈ ప్రమాదంలో పది మంది కి గాయాలు&comma; ముగ్గురు పరిస్థితి విషయం క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు ముగ్గురుని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి తరలింపు&period; సంఘటన స్థలము చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన దేవరపల్లి పోలీసులు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.