జై శ్రీరామ్ అంటూ మారుమ్రోగిన నూతిపాడు గ్రామం…

Idols of Sri Sitaramachandra Swamy and Hanuman

Advertisements

&NewLine;<p>విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామములో శ్రీ సీతారామచంద్రస్వాముల హనుమంతుల విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం&comma; ప్రతిష్ట మహోత్సవం కన్నులపండుగా జరిగింది&period; ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట కన్నులపండుగగా జరిగింది&period; గ్రామము లో ఉన్న అడపడుచులతో గ్రామములో పండుగ వాతావరణం ఏర్పడింది&period; ఎలక్షన్ దగ్గరలో ఉండటంతో అభ్యర్థులందరూ ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు&period; బీఎస్పీ పార్టీ అభ్యర్థి లక్కేపోగు వందన కుమార్ మాట్లాడుతూ గ్రామములో ఉన్న ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు&period; తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆలయ ప్రదక్షణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు&period; ఆలయ కమిటీ సభ్యులు దారా మారేశ్వరావు &comma;కుక్కడపు కృష్ణార్జునరావు&comma;పిల్లివట్ల వెంకటేశ్వరరావు&comma;వనమా మాధవరావు&comma; గంట వెంకటాచారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.