తెలంగాణ తొలి అమరుడు కొమురయ్యకు ఘన నివాళి….

Tribute to Telangana's first immortal Doddi Komuraiah

Advertisements

&NewLine;<p>తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ 97à°µ జయంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తా లో బుధవారం ‌మల్కాజిగిరి నియోజకవర్గం అధ్యక్షులు జోగు వెంకటేష్ కురుమ ప్రధాన కార్యదర్శి మిరాల రామచంద్రయ్య కురుమ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు… దొడ్డి కొమరయ్య కురుమ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వగ్గు చంద్రశేఖర్ రావు కురుమ&comma; జంటనగరాల ఉపాధ్యక్షులు చేగూరి రాం మోహన్ కురుమ మల్కాజ్గిరి కమిటీ నాయకులు వగ్గు మురళీ కృష్ణ&comma; ఇరుమల్ల మల్లేష్&comma; జోగు కుమారస్వామి&comma; పరంధాములు&comma; పేర్నే ఆంజనేయులు&comma; జోగు శ్రీనివాస్&comma; చేగూరి వెంకటేష్&comma; కాష నగేష్ గుంటి భీమ్రాజు&comma; దయ్యాల రవికుమార్ పర్వతాలు&comma; నవీన్ కుమార్&comma; రమేష్&comma; సిద్ధులు&comma; సత్యనారాయణ మరియు బీసీ కులాల నాయకులు కామల్ల ఐలన్న&comma;కరణం గోపి&comma; జీడి నవీన్ గౌడ్&comma; రమేష్ గౌడ్&comma; అప్పాల శ్రీనివాస్&comma; వాసగోని శ్రీనివాస్ గౌడ్&comma; కిరణ్ రజక&comma; నాగరాజు రజక&comma; బాలరాజ్ గౌడ్ నరేందర్ గౌడ్ తదితరులు నివాళులు అర్పించినారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.