నాకు అవకాశమిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తా…

Attend distribution program and distribute kites to children

Advertisements

&NewLine;<p>బోయిన్పల్లి లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు&period; బారాస నాయకుడు టింకూ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి పతంగులు ఎగురవేశారు&period; మల్కాజ్గిరి పార్లమెంటు సీటు విషయంలో అధిష్టానం తనకు అవకాశమిస్తే బరిలో ఉంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు&period; మేడ్చల్ నాయకులతో కలిసి గోవా టూర్ ఎంజాయ్ చేసామన్నారు&period; గోవా టూర్ లో భాగంగా సముద్రంలో రకరకాల విన్యాసాలు చేయడం మంచి అనుభూతి కలిగించిందని అన్నారు&period; ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ధ్యానం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలని&comma; తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.