సూపర్ పాలన కావాలంటే…

Tatiparthi Chandrasekhar

Advertisements

&NewLine;<p>సమ సమాజ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సామాజిక మహా శిల్ప విగ్రహావిష్కరణ మహోత్సవానికి తరలివస్తున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం జనవాహన అందరికీ తాటిపర్తి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు&period; దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని విధంగా సమసమాజ నిర్మాణ ఘట్టానికి పూనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన కొని ఆడారు&period; మంచి సూపర్ పాలన అందించాలంటే మరల ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలంటూ ఆయన జోష్యం చెప్పారు&period; మహోత్సవ విగ్రహావిష్కరణలో పాల్గొని ప్రతి ఒక్కరు జగనన్న సైనికులుగా అడుగులో అడుగు వేస్తూ జయప్రదం చేయాలంటూ ఆయన కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..