తుఫాను ప్రభావం.. సముద్ర తీరంలో బలమైన గాలులు

michang thufan

Advertisements

&NewLine;<p>నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచోంగ్ తుఫాను పాకల&comma; ఊళ్లపాలెం సముద్ర తీరాలలో బలమైన గాలులు వీస్తూ ఉవ్వెత్తుతున్న కెరటాలు ఎగిసిపడుతున్నాయి&period; ఇసుక మేటలు వేస్తూ ప్రమాదకరంగా సముద్ర తీరం మారిపోయింది&period; ఇప్పటికే ఎన్ &period;డి&period; ఆర్&period; ఎఫ్ బృందాలు పాకల గ్రామంలోకి చేరుకున్నాయి&period; జాలర్లు వేటకు వెళ్లకుండా ci దాచేపల్లి రంగనాధ్ వారి సిబ్బంది&comma; మెరైన్ పోలీసులు గస్తీ తిరుగుతూ పహారా కాస్తున్నారు&period; లోతట్టు ప్రాంతాలు గుర్తించి అక్కడ వారిని ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.