గుంతకల్లు లో పట్టపగలే దొంగల హల్ చల్

donga

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుంతకల్ రోడ్డులో… ఎనిమిది దుకాణాలను దొంగలు టార్గెట్ చేశారు&period; అర్ధరాత్రి షాపుల తాళాలు బద్దలు కొట్టి దుకాణాలలోకి చొరబడ్డారు&period; మెడికల్ స్టోర్స్&comma; ఫర్టిలైజర్స్&comma; టీ షాప్&comma; చిల్లర దుకాణా షాపులు కూడా వదలలేదన్నారు బాధితులు&period; ఉన్న కాటికి దోచుకొని వెళ్లిపోయారన్నారు&period; 8 షాపులలో సుమారు 10వేల నగదు&comma; ఒక సెల్ ఫోన్ చోరీ జరిగినట్లు సమాచారం వచ్చింది&period; పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..