నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం..

Advertisements

<p>ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చింది&period; కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో&comma; కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్‌ చట్టం-2025ను నోటిఫై చేసింది&period; దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టం సిద్ధమయ్యింది&period; F&amp&semi;O ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ పెంపు&comma; విదేశీ విహార ప్యాకేజీలు&comma; విద్య-వైద్యం నిమిత్తం విదేశాలకు పంపే మొత్తంపై పన్ను తగ్గింపు&period;&period; ఇలా ఎన్నో కీలక నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి&period; పన్ను విధానాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా మార్చడమే కొత్త చట్టం లక్ష్యం&period; దీనిలో అసెస్‌మెంట్‌ ఇయర్&comma; ప్రీవియస్‌ ఇయర్‌ అనే వ్యత్యాసాలను తొలగించి&period;&period; ఒకే &OpenCurlyQuote;ట్యాక్స్‌ ఇయర్‌’ విధానాన్ని తీసుకొచ్చారు&period; గడువు ముగిసిన తర్వాత ఇన్‌కంట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేసినప్పటికీ&comma; ఎలాంటి జరిమానా లేకుండా&comma; టీడీఎస్‌ రిఫండ్‌ను క్లెయిం చేసుకునే వెసులుబాటు కల్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..