అంగన్వాడీల నిరవధిక సమ్మె…

Anganwadi Workers and Helpers Association

Advertisements

&NewLine;<p>అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లలితమ్మ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు&period; అంగన్వాడి కేంద్రాల ఇంటి అద్దె కరెంట్ బిల్లులు కూరగాయల బిల్లులు సకాలంలో చెల్లించాలని అన్నారు&period; గౌరవ వేతనాన్ని 11&comma;500 నుంచి 16&comma;000 చేయాలని డిమాండ్ చేశారు&period; సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచాలన్నారు&period; మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలన్నారు&period; ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైయస్సార్ ఎస్పీ&comma; ఎఫ్ ఆర్ ఎస్&comma; వైయస్సార్ మిల్క్&comma; పోషణ ట్రాకర్ అనే మూడు యాప్లను ఒకే యాప్ గా మార్చాలన్నారు&period; ఈ డిమాండ్లన్నింటినీ నెరవేర్చకపోయినట్లయితే డిసెంబర్ 8వ తేదీ నుండి నిర్వాదిక సమ్మెను చేయనున్నట్లు ఆమె తెలిపారు&period; ఈ నిరవధిక సమ్మె సమస్యలు పరిష్కారమయేంతవరకు కొనసాగుతుందన్నారు&period;&period; ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య&comma; ఏఐటియుసి జిల్లా కార్యదర్శి షేక్ ఖాసిం&comma; నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి&comma; రాష్ట్ర ఆఫీస్ బేరర్ టీవీ రేణుక జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం&comma; అధ్యక్షురాలు నారాయణమ్మ&comma; ధనలక్ష్మి తోపాటు తదితర అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.