మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె..

Muncipal Workers Strike

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది&period; రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడం కారణంగా సమ్మె చేయడం జరుగుతుందని&comma; ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 26&comma;000 వేతనం ఇవ్వాలని&comma; కాంట్రాక్ట్ సోర్స్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నాలుగు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా&comma; ప్రభుత్వంతో చర్చలు జరిపినా సఫలీకృతం కాకపోవడం వల్ల మూడు రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని&comma; కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో మున్సిపల్ కమిషనర్ స్వచ్ఛభారత్ పేరుతో సచివాలయం సానిటరీ సెక్రటరీ తో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు&period; వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా స్వచ్ఛభారత్ పేరుతో సమ్మె ప్రారంభించిన రోజునే ఇలా చేయటం ఎవరికి ఉపయోగం కాదని ఏది ఏమైనా ప్రభుత్వనికి సమ్మె తొందరగా పరిష్కరించాలని చెప్పాలి&period; అదేవిధంగా ప్రధానమైన పారిశుద్ధ్యమంటే కను చూపులో ప్రభుత్వానికి ఎక్కడ కనబడుటలేదని పబ్లిక్ హెల్త్ కాపాడాలనుకుంటే పారిశుద్ధ్య శుభ్రంగా ఉంచాలని తెల్లవారుజామునే వీధుల్లో శుభ్రం చేస్తేనే పారిశుద్ధ్య శుభ్రంగా ఉంటుందని ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే ఈ సమ్మె మా డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు కొనసాగుతుందని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ICDnzuOOlY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-ninth-day-of-municipal-workers-strike&sol;amp&sol;">మున్సిపల్ కార్మికుల తొమ్మిదవ రోజు సమ్మె&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మున్సిపల్ కార్మికుల తొమ్మిదవ రోజు సమ్మె&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-ninth-day-of-municipal-workers-strike&sol;embed&sol;&num;&quest;secret&equals;RLexfzTofu&num;&quest;secret&equals;ICDnzuOOlY" data-secret&equals;"ICDnzuOOlY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zuq2OVMYKu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ambati-rayudu-good-bye-to-ycp&sol;amp&sol;">మాజీ క్రికెటర్ వైసీపీకి గుడ్ బై&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మాజీ క్రికెటర్ వైసీపీకి గుడ్ బై&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ambati-rayudu-good-bye-to-ycp&sol;embed&sol;&num;&quest;secret&equals;EK6c1FRxte&num;&quest;secret&equals;zuq2OVMYKu" data-secret&equals;"zuq2OVMYKu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్