మహిళపై విచక్షణారహితంగా దాడి

attempt murder

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కలకడ పట్టణంలో దారుణం జరిగింది&period; గుర్తు తెలియని దుండగులు మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు&period; కలకడ పట్టణం లోని మంగళపల్లి జాతీయ రహదారి పక్కన ఎర్రయ్య గారి పల్లెకు చెందిన ఆనంద్&comma; తన భార్య శశికళతో ఉంటున్నాడు&period; స్థానికంగా ఉన్న కొందరు ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేశారు&period; ఈ ఘటనలో భార్య&comma; భర్తలు తీవ్రంగా గాయపడ్డారు&period; మహిళపై దాడి చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి&period; దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా కలకడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ilS9YafkrX"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-police-have-arrested-a-suspicious-person&sol;amp&sol;">అనుమానాస్పదంగా వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అనుమానాస్పదంగా వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-police-have-arrested-a-suspicious-person&sol;embed&sol;&num;&quest;secret&equals;51E5FMV39E&num;&quest;secret&equals;ilS9YafkrX" data-secret&equals;"ilS9YafkrX" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4maYMSphn9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;man-attacked-with-hammer&sol;amp&sol;">పక్కింటి నుంచి పొగ వస్తుందని సుత్తితో దాడి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పక్కింటి నుంచి పొగ వస్తుందని సుత్తితో దాడి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;man-attacked-with-hammer&sol;embed&sol;&num;&quest;secret&equals;N6ob8LAG3b&num;&quest;secret&equals;4maYMSphn9" data-secret&equals;"4maYMSphn9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..