భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి….

Indrakiladri crowded with devotees....

Advertisements

&NewLine;<p>శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతూ దుర్గమ్మ నామస్మరణతో మార్మోగింది&period; సెలవు సోమవారం కలిసి రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు&period; రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు&period; అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి పై ఉన్న క్యూలైన్ మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి&period; అనంతరం భక్తులు స్వామి&comma; అమ్మవార్ల దర్శనాలు ఉచిత దర్శనానికి మూడు గంటలు&comma; శీఘ్ర&comma; అతి శీఘ్ర దర్శనానికి గంటలు పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.