టిటిడి నియామకాల్లో రాయలసీమకు అన్యాయం..

purushotam reddy

Advertisements

&NewLine;<p>టిటిడి ఉద్యోగ నియామకాల్లో రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు&period;<br>టిటిడి అధికారులు జోనల్ విధానాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయలేదని దీనివల్ల రాయలసీమ యువతకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు పురుషోత్తం రెడ్డి&period; మాజీ దేశ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన రాజ్యాంగంలోని 371&sol;డి ఆర్టికల్ ప్రకారం టీటీడీలో ఉద్యోగాలను రాయలసీమ జిల్లా వాసులకు కేటాయించాలనీ&comma; గతంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రాయలసీమ గర్జన పేరుతో అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు&period; చిత్తూరు జిల్లా అధికార&comma; ప్రతిపక్ష పార్టీ నాయకులు దీనిపై వెంటనే స్పందించాలని&comma; టిటిడి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే సవరించాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..