గోతుల్లో ఆటలు ఆడి వినూత్న నిరసన….

Innovative protest by playing games in silos.

Advertisements

&NewLine;<p>ఆడుదాం &&num;8211&semi; ఆంధ్ర ఆటలో భాగంగా అంతరాష్ట్ర రహదారి మార్గంలో వినూత్న రీతిలో నిరసన చేయడం జరిగింది&period; పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఆడుదాం &&num;8211&semi; ఆంధ్ర అనే ఆటలో భాగంగా మండల కేంద్రానికి అతి సమీపంలో అంతరాష్ట్ర రహదారి మార్గంలో ఉన్న గోతులు వద్ద వినూత్న రీతిలో కబడ్డీ&comma; వాలీబాల్&comma; క్రికెట్ ఆడుతూ ఆ గోతుల్లో నిరసన కార్యక్రమం జరిగింది&period; ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి&comma; తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిలి శ్రీనివాసరావు&comma; జనసేన పార్టీ నాయకులు మరడాన రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..