రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajender

Advertisements

&NewLine;<p>బీజేపీ నేత&comma; హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; తాను ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలో లేనని వ్యాఖ్యానించారు&period; ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ తనను చాపను రాకినట్టు రాకాడని&comma; అయినా ఇప్పుడు కొన ఊపిరితో కొట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు&period; అందుకే తాను ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనన్నారు&period; తన వెంట ఉన్నది ధైర్యలక్ష్మి మాత్రమే అన్నారు&period; ఇతర పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ&period;2 వేల నుంచి 3 వేలు ఇస్తే తీసుకోవాలని&comma; కానీ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు&period; నా శక్తి&comma; ధైర్యం అంతా హుజూరాబాద్ ప్రజలే అని ఈటల అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..