మెక్సికోలో దుండగుడి కాల్పులు..

మెక్సికోలో దుండగుడి కాల్పులు

Advertisements

<p>మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి&period; సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు&period; ఈస్ట్ సెంట్రల్ స్టేట్ పుయెబ్లాలో జరిగిన ఈ దుర్ఘటన సంచలనం సృష్టించింది&period; గుర్తుతెలియని సాయుధ ముఠా ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులకు దిగింది&period; ఈ ఘటనలో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు&period; మృతుల్లో ఆరుగురు పురుషులు&comma; ముగ్గురు మహిళలు&comma; ఒక చిన్నారి ఉన్నారు&period; ఈ దారుణ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు&period; ఈ దారుణానికి పాల్పడిన నిందితులెవరు దీనివెనుక ఉన్న కారణాలేంటి అనే కోణంలో ఫెడరల్ పరిశోధనా సంస్థలు ఈకేసును దర్యాప్తు చేస్తున్నాయి&period; కొన్నినెలలుగా పుయోబ్లాలో హింసాత్మక ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి&period; ఫిబ్రవరిలో ఆరుగురు వ్యక్తులు హత్యకు గురవ్వగా&period;&period; కొద్దిరోజులకే ఒక వాహనంపై జరిగిన సాయుధ దాడిలో మరో ఆరుగురు మరణించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..