నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ

Advertisements

<p>నేపాల్‌లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది&period; సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్‌ సూచనల మేరకు ఆర్టీజీఎస్‌ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు&period; తిరుపతి నుంచి కైలాస మానససరోవర్‌ యాత్రకు వెళ్లిన బృందం ఖాట్మాండులోని హోటల్‌లో సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p>నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు&period; ఏపీ భవన్‌&comma; విదేశాంగ శాఖ&comma; భారత రాయబార కార్యాలయం&comma; నేపాల్‌&comma; చైనా అధికారులతో సమన్వయం చేస్తున్నారు&period; కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు&period; యాత్రికులు స్వస్థలాలకు చేరుకునే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.