శవాల దిబ్బగా నేపాల్.

Advertisements

<p>నేపాల్‌లో సంభవించిన విపత్తుతో ఆ దేశం కనీవినీ ఎరగని నష్టం చవి చూసింది&period; కళ్ల ముందు అప్పటి వరకు కళకళ లాడిన ప్రదేశం ఇపుడు శ్మశానాన్ని తలపిస్తుంది&period; బురద మొత్తం మేట వేయడంతో అందులో చిక్కుకొని ఎంతో మంది కన్నుమూసారు&period; తీసే కొద్ది శవాలు బయటపడుతూనే ఉన్నాయి&period; ఈ విలయంలో పలు దేశాలకు చెందిన భారతీయులున్నారు&period; ఈ విలయం తర్వాత ఇంకా ఆచూకి తెలియని వారి సంఖ్య భారీగానే ఉంది&period; ఈ విపత్తు సంభవించిన సమయంలో అక్కడున్న వారు బతికి ఉండే అవకాశాలు లేవని అక్కడి సైన్యం చెబుతుంది&period;<br &sol;>&NewLine;ఈ ఘటనలో గల్లంతైన వారి విదేశీ టూరిస్టులు దాదాపు 517 మంది దాకా ఉన్నారు&period; వీరిలో భారత సంతతి వారే 370 మంది దాకా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు&period; ఈ విపత్తులో ప్రాణాలు కోల్పియిన వారి సంఖ్య 939 కి పెరిగింది&period; మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి&period;<br &sol;>&NewLine;ఇక భారీ విపత్తుకు కారణమైన భోటే కోశి నదిలో అంతకంతకు బురదతో పాటు నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో సైన్యం&comma; విపత్త నిర్వహణ సంస్థకు చెందిన వాళ్లు సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు పడుతున్నారు&period; మరోవైపు ఈ 1924 మంది గల్లంతు అయినట్టు చెబుతున్నారు&period; మరోవైపు అక్కడి సైనిక సిబ్బంది 4451 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు&period; రక్షణ బృందాలు విపత్తు సంభవించిన ప్రదేశంలో పూర్తిగా గాలిస్తు చిక్కుకున్న వారిని రక్షించే పనిలో పడ్డారు&period; అయితే రక్షణ బృందాలు వెలికి తీసేకొద్ది గుట్టలకొద్ది శవాలు దర్శనమిస్తున్నాయి&period; మొత్తంగా విపత్తు తర్వాత ఆ ప్రాంతం మహా శ్మశానాన్ని తలపిస్తుంది&period; మరోవైపు నేపాల్‌కు సహాయంగా భారత ప్రభుత్వం కూడా సైనిక&comma; ఆర్ధిక&comma; ఇతరత్రా అన్ని రకాల సాయం అందిస్తోందిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష.

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు.

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.