నా కుమారుడి పెళ్లికి హాజరైతే చంపేస్తారు-ట్రంప్‌..

నా కుమారుడి పెళ్లికి హాజరైతే చంపేస్తారు-ట్రంప్‌

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; బహమాస్‌లో జరగనున్న తన కుమారుడు ట్రంప్ జూనియర్ వివాహానికి హాజరవుతారా అనే ప్రశ్నకు స్పందించిన ట్రంప్&period;&period; &OpenCurlyDoubleQuote;ఆ పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు” అంటూ వ్యాఖ్యానించారు&period; ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న కీలక చర్చల్లో తాను బిజీగా ఉన్నానని వెల్లడించారు&period; ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి&period;<br &sol;>&NewLine;ఓవల్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు&&num;8230&semi; &&num;8220&semi;నేను వెళ్లాలని అనుకుంటున్నాను&period; అయితే నేను వెళ్లడానికి ఇది సరైన సమయం కాదు&period; ప్రస్తుతం నాకు ఇరాన్ అనే ఒక వ్యవహారం ఉంది&period; ఒక వేళ నేను వెళ్లినా చంపుతారు&period; వెళ్లకపోయినా చంపుతారు&period; అయితే అది తప్పుడు వార్తల వల్ల&&num;8221&semi; అని చమత్కరిస్తూ మాట్లాడారు&period; తాను పెళ్లికి హాజరైనా&comma; కాకపోయినా మీడియా నుంచి ఎదురయ్యే విమర్శల గురించి ప్రస్తావిస్తూ ఆ విషయంలో నేను గెలవలేను అని ఆయన అన్నారు&period; అయితే ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ వివాహం ఈ వారాంతంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period; ఒక ప్రైవేట్ వేడుకలో పామ్ బీచ్ సోషలైట్ మోడల్&period;&period; బెట్టినా అండర్సన్‌ను వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది&period; అయితే ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వనించారని తెలుస్తోంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..