భారత్‌-అమెరికా మధ్య కీలక ఒప్పందం..

భారత్‌-అమెరికా మధ్య కీలక ఒప్పందం

Advertisements

<p>భారత్‌–అమెరికా సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది&period; అరుదైన ఖనిజాల సరఫరా మరియు సహకారంపై ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి&period; ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌&comma; అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో సంతకాలు చేశారు&period;కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరా&comma; పరిశోధన&comma; సాంకేతిక సహకారంపై ఇరు దేశాలు కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాయి&period;ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మరియు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో అధికారికంగా సంతకాలు చేశారు&period;ఎలక్ట్రిక్ వాహనాలు&comma; సెమీకండక్టర్లు&comma; రక్షణ రంగం&comma; హైటెక్ తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారం పెంచుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు&period;ఇరు దేశాల మధ్య వాణిజ్య&comma; వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..